ఉద్ధండరాయునిపాలెంలో మీడియా వాహనాన్ని ధ్వంసం చేసిన నిరసనకారులు

27-12-2019 Fri 11:42 | Andhra
  • సచివాలయానికి వెళ్తున్న మీడియా వాహనం
  • కర్రలతో దాడి చేసి, అద్దాలను పగలగొట్టిన రైతులు
  • కారులోని మీడియా ప్రతినిధులకు గాయాలు
అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. రాజధానిని ఇక్కడే కొనసాగించాలని ఆందోళనను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో ఉద్ధండరాయునిపాలెంలో సచివాలయానికి వెళ్తున్న ఓ మీడియా వాహనంపై నిరసనకారులు దాడి చేశారు. కర్రలతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారులో ఉన్నవారిపై దాడి చేశారు.

మరోవైపు కారును వెనక్కి మళ్లిస్తున్న తరుణంలో ఓ బైక్ ను కారు ఢీకొంది. అక్కడే ఉన్న పోలీసులు కలగజేసుకుని మీడియా వాహనం అక్కడి నుంచి వెనక్కి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్ ఉన్నప్పటికీ ఈ దాడి జరగడం గమనార్హం. కొన్ని మీడియా సంస్థలు అమరావతి రైతులకు వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తున్నాయనే ఆగ్రహంతో ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది.
UdhandarayunipalemMedia VehicleAttack

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more